Micromax In Note 1 Pro : ఆకర్షణీయమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రో.. రిలీజ్ ఎప్పుడంటే?
ఆకర్షణీయమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రో | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్.. త్వరలో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్.. త్వరలో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా.. నోట్ 1 ప్రోను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇంటర్నేటషన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జియోమీ, రియల్మీ, సామ్సంగ్ లాంటి వాటితో పోటీ పడుతూ.. ఆయా ఫోన్లకు ఏమాత్రం తీసిపోకుండా.. బెస్ట్ ఫీచర్లతో మేడ్ ఇండియా ఫోన్.. నోట్ 1ను గత సంవత్సరం మైక్రోమాక్స్ విడుదల చేసింది. అలాగే.. మైక్రోమాక్స్ ఇన్ 2బీ ఫోన్, ఎయిర్ఫంక్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను కూడా గత జులైలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా.. నోట్ 1 ప్రో ఫోన్‌పై మైక్రోమాక్స్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నోట్ 1 ప్రోను సెప్టెంబర్ చివర్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఫోన్ ఫీచర్లు, ధర కూడా లీక్ అయ్యాయి. ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.

4జీబీ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ90 ఎస్వోసీ, ఆండ్రాయిడ్ 10 లాంటి ఫీచర్లతో పాటు.. నోట్ 1లో ఉండే ఫీచర్లే ఇందులో కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక.. ఈ ఫోన్ ధర 15 వేల రూపాయల లోపే ఉంటుందని సమాచారం. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ధర రూ.10,999 గా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : iPhone 12 : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్12పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి..!
iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
Realme Pad : రియల్ మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
Realme 8i and 8s : క్రేజీ ఫీచర్లతో రియల్ మీ నుంచి 8ఐ, 8ఎస్ ఫోన్లు విడుదల.. ధర ఎంతంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

