Vivo : హాట్ ఫీచర్స్‌తో వివో 2 స్మార్ట్‌వాచ్ లాంఛ్!
Vivo : గత ఏడాదిలో వివో వాచ్ పేరుతో స్మార్ట్‌వాచ్ లాంఛ్ చేసిన వివో తాజాగా దానికి కొనసాగింపుగా వివో వాచ్2ను లాంఛ్ చేసింది. ఇతర బ్రాండ్లకు దీటుగా స్లీక్ డిజైన్, పలు హైఎండ్ పీచర్లతో వివో వాచ్2ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.

Vivo : గత ఏడాదిలో వివో వాచ్ పేరుతో స్మార్ట్‌వాచ్ లాంఛ్ చేసిన వివో తాజాగా దానికి కొనసాగింపుగా వివో వాచ్2ను లాంఛ్ చేసింది. ఇతర బ్రాండ్లకు దీటుగా స్లీక్ డిజైన్, పలు హైఎండ్ పీచర్లతో వివో వాచ్2ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈసిమ్ ద్వారా ఎస్ఎంఎస్ ఫంక్షనాలిటీ ఫీచర్ కలిగిన వివో తొలి స్మార్ట్‌వాచ్ ఇదే కావడం గమనార్హం. 46ఎంఎం కేసు, బ్లాక్, వైట్ కలర్స్‌లో రెండు సిలికాన్ స్ట్రాప్ కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
ధర ఎంతంటే..!
ఒకసారి చార్జ్ చేస్తే ఏడు రోజుల పాటు పనిచేసే 515ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. వివో వాచ్ 2 అమోల్డ్ డిస్ప్లేతో స్టెయిల్‌లెస్ స్టీల్ బాడీతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2 సెన్సర్‌తో పాటు 11 స్పోర్ట్స్ మోడల్స్, బ్లూటూత్ 5.0 సపోర్ట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్ వంటి పలు ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ 15,300గా కంపెనీ నిర్ణయించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- smart watch
- Vivo
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

