Realme 4K Google TV Stick : రియల్మీ నుంచి తొలి టీవీ స్టిక్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో సేల్స్ షురూ
రియల్మీ నుంచి తొలి టీవీ స్టిక్ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ నుంచి తొలిసారిగా 4కే గూగుల్ టీవీ స్టిక్ రాబోతోంది. ఇది స్ట్రీమింగ్ డివైజ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ నుంచి తొలిసారిగా 4కే గూగుల్ టీవీ స్టిక్ రాబోతోంది. ఇది స్ట్రీమింగ్ డివైజ్. దీన్ని ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021లో లాంచ్ చేయనున్నట్టు రియల్మీ ప్రకటించింది. అయితే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభ తేదీ ఇంకా తెలియనప్పటికీ.. సేల్ ఎప్పుడు ప్రారంభం అయితే.. అప్పుడే రియల్మీ 4కే టీవీ స్టిక్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.

ఈ స్ట్రీమింగ్ డివైజ్.. 4కే రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే.. గూగుల్ టీవీ ఇంటర్ఫేస్లో ఈ డివైజ్ స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ డివైజ్ బ్లాక్ కలర్లో అందుబాటులో ఉండనుంది.
అయితే.. త్వరలోనే ప్రారంభం కాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో.. టీవీ స్టిక్‌తో పాటు.. పలు ఇతర బ్రాండ్స్ ప్రొడక్ట్స్ కూడా సేల్‌లో ఉండనున్నాయి. భారీ డిస్కౌంట్లతో యాపిల్, ఒప్పో, సామ్సంగ్, వివో బ్రాండ్ల గ్యాడ్జెట్స్‌ను ఈ సేల్‌లో ఉంచనున్నారు.
ఇక.. రియల్మీ 4కే గూగుల్ టీవీ స్టిక్ ధరను మాత్రం రియల్మీ వెల్లడించలేదు. రియల్మీ.. ఈ డివైజ్‌ను ఇటీవల లాంచ్ అయిన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్‌కు పోటీగా తీసుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Xiaomi 11 Lite 5G NE : అద్భుతమైన ఫీచర్లలో రానున్న జియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్
OnePlus Buds Z2: వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 డిజైన్ లీక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
iPhone 12 : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్12పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి..!
iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

