OnePlus : భారత్‌లో తొలి ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేయనున్న వన్‌ప్లస్!

న్యూఢిల్లీ : టీవీలు, ఆడియో ఉత్పత్తులు, వేరబుల్స్‌లో ఎంట్రీ ఇచ్చిన స్మార్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో తొలి ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేయనుంది. 2022 మార్చ్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ ఆఫర్ చేస్తున్న ఈ ట్యాబ్లెట్ ఫీచర్లపై లీకులు వెల్లడయ్యాయి.
ఈ లేటెస్ట్ వన్‌ప్లస్ ప్యాడ్ 1752 x 2800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 12.4 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. మరోవైపు లాస్‌వెగాస్‌లో జరిగే 2022 సీఈఎస్ ఈవెంట్‌కు హాజరు కానున్నట్టు వన్‌ప్లస్ ధ్రువీకరించింది. ఇదే ఈవెంట్లో న్యూ వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రొలను ఆవిష్కరించడం లేదా టీజర్‌ను లాంఛ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక వన్‌ప్లస్ 10 ప్రొను తొలుత చైనాలో లాంఛ్ చేసి ఆపై మార్చ్ లేదా ఏప్రిల్‌లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెడతారని చెబుతున్నారు. వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రొ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్తో 125డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- one plus
- tablets
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

