OnePlus Nord CE 2 | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో వన్‌ప్లస్ నోర్డ్ సీఈ2 5జీ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
భారత్‌లో సరికొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 17న వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్‌లో సీఈ2 5జీ స్మార్ట్‌ఫోన్
OnePlus Nord CE 2 | భారత్‌లో వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 2 ఫోన్లకు ఉన్న డిమాండే వేరు. వన్‌ప్లస్ ఫోన్ల వైపే ఇండియన్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్‌లో సరికొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 17న వన్‌ప్లస్ నుంచి నోర్డ్ సిరీస్‌లో భాగంగా సీఈ2 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అయితే.. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు అఫిషియల్‌గా రిలీజ్ కాకపోయినప్పటికీ.. సీఈ2 5జీ ఫోన్ ఫీచర్లు ఇవే అంటూ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రిలీజ్ కానుంది. రెండు వేరియంట్ల ధర కూడా రూ.25 వేల లోపే ఉండనున్నట్టు తెలుస్తోంది. వన్‌ప్లస్ నోర్డ్ సీఈ2 5జీ ఫోన్లో 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10 ప్లస్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్షిటీ 900 ఎస్వోసీ ప్రాసెసర్‌తో విడుదల కానుంది.
సోర్సెస్ ప్రకారం వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 2 5జీ ఫోన్ 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉండనుంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉండనుంది.
ఆండ్రాయిడ్ 11 ఓఎస్, అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 64 ఎంపీ కెమెరా, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్‌లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

