ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.27999కే ఐఫోన్ ఎస్ఈ 2020.. ఈరోజే ఆఖరు.. త్వరపడండి
ఫ్లిప్‌కార్ట్ ఢమాల్ సేల్‌లో రూ.27999కే ఐఫోన్ ఎస్ఈ 2020 | ప్రస్తుతం ఐఫోన్ లవర్స్ ఎక్కువగా ఐఫోన్ 13 వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఐఫోన్ 13.. అత్యాధునికమైన ఫీచర్లతో రావడంతో అందరి చూపు
ప్రస్తుతం ఐఫోన్ లవర్స్ ఎక్కువగా ఐఫోన్ 13 వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఐఫోన్ 13.. అత్యాధునికమైన ఫీచర్లతో రావడంతో అందరి చూపు దానివైపు మళ్లింది. దీంతో.. ఐఫోన్ పాత మోడల్స్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఐఫోన్లపై పలు ఈకామర్స్ సైట్లు.. భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

అందుకే.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్‌లో ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ ఎస్ఈ 2020 పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ 2020ని రూ.27999కే అందిస్తున్నారు. ఐఫోన్లో అత్యంత చౌకగా లభించే ఫోన్ ఇదే. ఐఫోన్‌ను జేబుల్లో పెట్టుకొని తిరగాలి.. అని అనుకునేవాళ్లకు.. ఐఫోన్ ఎస్ఈ బెస్ట్ ఆప్షన్. నిజానికి.. ఐఫోన్ ఎస్ఈ 2016లో రిలీజ్ అయింది. దానికి కొనసాగింపుగా.. ఏప్రిల్ 2020లో ఐఫోన్ ఎస్ఈ 2020ని యాపిల్ సంస్థ లాంచ్ చేసింది.
ఒకవేళ ఇంకాస్త ఎక్కువ బడ్జెట్‌ను భరించగలిగే వాళ్లు ఐఫోన్ 12 సిరీస్‌కు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఐఫోన్ 12 మినీని కొనుగోలు చేయొచ్చు. రూ.44,999 కే ఐఫోన్ 12 మినీని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందిస్తున్నారు. ఐఫోన్ 12 మినీలో ఫేస్ ఐడీ ఫీచర్ ఉంది.
ఐఫోన్ ఎస్ఈ 2020లో కొన్ని అవుట్ డేటెడ్ ఫీచర్లు ఉండటం వల్ల.. సరికొత్త మోడల్స్‌లో అత్యాధునికమైన ఫీచర్లు రావడం వల్ల.. ఐఫోన్ ఎస్ఈ 2020ని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ఢమాల్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఒకవేళ బడ్జెట్ ధరలో ఐఫోన్‌ను కొనాలనుకుంటే వెంటనే ఎస్ఈ 2020ని కొనేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జియో, ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.94 చెల్లిస్తే చాలు
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
WhatsApp Tips : వాట్సప్ ఆన్లైన్ స్టేటస్ ఎవ్వరికీ కనిపించకూడదా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ.. డిజిటల్ కీతోనే డ్రైవింగ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

