Flipkart Big Billion Days Sale 2021 : స్మార్ట్ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ సేల్.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే?
స్మార్ట్ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ సేల్ | బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021ను ఫ్లిప్‌కార్ట్ మరోసారి నిర్వహించనుంది
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021ను ఫ్లిప్‌కార్ట్ మరోసారి నిర్వహించనుంది. గత నెలలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనుంది. వరుస పండుగల నేపథ్యంలో.. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను నిర్వహించనుంది. సెప్టెంబర్ 24 న ప్రారంభం కానున్న సేల్.. అక్టోబర్ 1 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నారు. స్మార్ట్ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.

ఈ సేల్‌లో భాగంగా 6 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంపెనీలు.. తమ కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. మోటరోలా, ఒప్పో, పోకో, రియల్మీ, సామ్సంగ్, వివో.. కంపెనీలు.. ఈ సేల్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. రియల్మీ కంపెనీలో నార్జో 50 సిరీస్.. సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ 27న ఒప్పో.. తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. సామ్సంగ్ కూడా తన కొత్త ఫోన్ ఎం 52 5జీని సెప్టెంబర్ 28న లాంచ్ చేయనుంది. పోకో, వివో బ్రాండ్ ఫోన్లు కూడా సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్నాయి. అక్టోబర్ 1న మోటరోలా ఫోన్ లాంచ్ కానుంది. ఒప్పో నుంచి ఏ55 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్‌తో పాటు.. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా భారీ డిస్కౌంట్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.
ఇవి కూడా చదవండి..
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

