Layoffs | టెక్ స్టార్టప్స్‌లో లేఆఫ్స్ కలకలం : 120 మంది ఉద్యోగులపై ఫిజిక్స్‌వాలా వేటు
ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ ఫిజిక్స్‌వాలా 120 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు (Layoffs) తెలిసింది. స్టార్టప్‌లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటుండటంతో లేఆఫ్స్ లేటెస్ట్ ట్రెండ్‌గా ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ ఫిజిక్స్‌వాలా 120 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు (Layoffs) తెలిసింది. స్టార్టప్‌లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటుండటంతో లేఆఫ్స్ లేటెస్ట్ ట్రెండ్‌గా ముందుకొచ్చింది. ఉద్యోగుల సామర్ధ్యాలను సమీక్షించే క్రమంలో పలువురు ఉద్యోగులపై ఫిజిక్స్‌వాలా వేటు వేసిందని చెబుతున్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకే ఫిజిక్స్‌వాలా ఉద్యోగులను తొలగించిందని జాబ్కట్స్పై తొలుత సమాచారం అందించిన ఎన్‌ట్రాకర్ పేర్కొంది.
కంపెనీ లాభాల బాటపట్టి యూనికార్న్ హోదాను గతేడాది సాధించగా తాజా లేఆఫ్స్ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాము ఏటా చేపట్టే మధ్యంతర, సంవత్సరాంత ఉద్యోగుల సమీక్షలో భాగంగా 120 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని ఫిజిక్స్‌వాలా సీహెచ్ఆర్వో సతీష్ ఖెంగ్రే పేర్కొన్నారు. భారత్‌లో ఆర్ధిక మందగమన పరిస్ధితుల్లో టెక్ స్టార్టప్‌ల్లో లేఆఫ్స్ పెరుగుతున్నాయి.
ప్రస్తుత పరిస్ధితుల్లో టెక్ పరిశ్రమ సవాళ్లను అధిగమించడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రస్తుత వృద్ధి రేటును నిలకడగా కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవడంతో వ్యయ నియంత్రణ చేపట్టి పోటీకి దీటుగా నిలబడేందుకు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి.
Read More :
Elon Musk | సాం ఆల్ట్‌మాన్‌ను ఎందుకు తొలగించారనేది ప్రజలకు వివరించాలి : ఓపెన్ఏఐ నిర్ణయంపై మస్క్ ఫైర్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

