BGMI : పబ్జీ గేమ్ మోడ్స్‌ను లాంచ్ చేయనున్న బీజీఎంఐ.. బ్యాటిల్‌గ్రౌండ్స్ గేమ్ లవర్స్‌కు పండుగే ఇక
పబ్జీ గేమ్ మోడ్స్‌ను లాంచ్ చేయనున్న బీజీఎంఐ | బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) గేమ్ భారత్‌లో పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన విషయం తెలిసిందే
బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) గేమ్ భారత్‌లో పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన విషయం తెలిసిందే. పబ్జీ ఇండియాలో బ్యాన్ అవడంతో.. అదే ఫీచర్లతో బీజీఎంఐని క్రాఫ్టన్ సంస్థ డెవలప్ చేసింది. ఇప్పటికే ఈ గేమ్‌కు మిలియన్ల డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ గేమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ.. ఫీచర్స్ యాడ్ చేస్తూ పబ్జీకి దీటుగా తీసుకొచ్చారు. తాజాగా దీపావళి ఫెస్టివల్ సందర్భంగా బీజీఎంఐ గేమ్ లవర్స్ కోసం క్రాఫ్టన్ సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. పబ్జీ గేమ్‌లో ఉన్న మోడ్స్‌ను బీజీఎంఐలో యాడ్ చేయనుంది.

మెట్రో రాయలె, టైటాన్ లాస్ట్ స్టాండ్, వికెండి, జాంబీ సర్వైవ్ టిల్ డాన్, ఇన్ఫెక్షన్ మోడ్, పేలోడ్ 2.0, ఎరంగెల్, రునిక్ థీమ్ మోడ్ లాంటీ ఫీచర్లను తీసుకురానుంది. ఇందులో కొన్ని మోడ్స్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. గేమ్ మోడ్స్‌ను బట్టి దివాళీ సందర్భంగా ప్లేయర్స్‌కు కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. కొన్ని అక్టోబర్ చివరి వరకు అందుబాటులో ఉండగా.. మరికొన్ని మోడ్స్ నవంబర్ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మోడ్స్ వల్ల.. బీజీఎంఐ గేమ్ లవర్స్.. అచ్చం పబ్జీ ఆడుతున్న ఫీలింగ్ కలగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Apple iPhone SE 3 : సరికొత్త ఫీచర్లతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

