న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ ఫోన్స్ సహా పలు ప్రోడక్ట్స్‌పై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 24న ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 31 వరకూ కొనసాగనుండగా లేటెస్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లు పలు ఆఫర్లు, హాట్ డీల్స్‌తో బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి.
బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు రూ . 3000లోపు ధరలోనే కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. పలు స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ ఫీచర్లతో అందుబాటులో ధరలో లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రూ . 3000లోపు లభిస్తున్న లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను పరిశీలిస్తే..
పీబల్ ఫ్రాస్ట్ బీటీ కాలింగ్ స్మార్ట్‌వాచ్ : రూ . 2199
ప్లేఫిట్ స్లిమ్ స్మార్ట్‌వాచ్ : రూ. 2999
ఫైర్‌బోల్ట్ టార్నడో : రూ.2599
బోల్ట్రిడ్జ్ స్మార్ట్‌వాచ్ : రూ .2999
నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ 2 బజ్ అడ్వాన్స్డ్ : రూ. 2999