బుధవారం 03 మార్చి 2021
Science-technology - Jan 24, 2021 , 12:07:55

అమెజాన్ క్విజ్‌.. ఫ్రీగా ఐఫోన్‌12.. ఇవీ స‌మాధానాలు

అమెజాన్ క్విజ్‌.. ఫ్రీగా ఐఫోన్‌12.. ఇవీ స‌మాధానాలు

ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తుల‌తో అమెజాన్ ఇండియా క్విజ్‌ల‌కు యూజ‌ర్ల‌లో మంచి క్రేజ్ వ‌స్తోంది. ఆదివారం (జ‌న‌వ‌రి 24) కూడా ఇలాంటిదే ఓ క్విజ్‌ను అమెజాన్ మొద‌లుపెట్టింది. ఇందులో గెలిస్తే యాపిల్ ఐఫోన్ 12 (64 జీబీ) ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీనికోసం ఐదు ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇవి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ సరైన స‌మాధానాలు చెబితే.. ఐఫోన్ 12తోపాటు ఐఫోన్ X, ఐఫోన్ Xఎస్‌, ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్స్‌, ఒప్పో స్మార్ట్‌ఫోన్స్‌, అమెజాన్ పే బ్యాలెన్స్‌లాంటివి పొంద‌వ‌చ్చు. ల‌క్కీ డ్రా ద్వారా విజేత‌ను ఎంపిక చేస్తారు. అయితే ఈ క్విజ్ కేవ‌లం మొబైల్ యాప్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే. డెస్క్‌టాప్ వాళ్లకు ఈ అవ‌కాశాం లేదు. ప్ర‌తి రోజూ ఉద‌యం 8 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కే ఈ క్విజ్ ఉంటుంది.

ఇవాళ్టి ప్ర‌శ్న‌లు, స‌మాధానాలు

ప్ర‌శ్న 1: మ‌య‌న్మార్ తమ తొలి స‌బ్‌మ‌రైన్ను - యూఎంఎస్ మిన్యే థైంకాంతును ఏ దేశం నుంచి పొందింది?

స‌మాధానం: ఇండియా

ప్ర‌శ్న 2:  డిసెంబ‌ర్ 2020లో, ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారి ఏ దేశ పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేశారు?

స‌మాధానం:  నేపాల్‌

ప్ర‌శ్న 3:  జేవ‌ర్ ఎయిర్‌పోర్ట్ ఏ రాష్ట్రంలో ప్ర‌తిపాదించిన అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం?

స‌మాధానం: ఉత్త‌ర ప్ర‌దేశ్‌

ప్ర‌శ్న 4: ఈ ప్ర‌ముఖ క‌ళ‌ను ఏమ‌ని పిలుస్తారు?

స‌మాధానం:  డేవిడ్‌

ప్ర‌శ్న 5:  ఏ క‌ల్పిత పాత్ర‌లు ఈ గాంట్లెట్‌ను ధ‌రించి విశ్వంలోని సగంలోని జీవుల‌ను ఆవిరి చేశాయి?

స‌మాధానం: థ‌నోస్‌

VIDEOS

logo