Kadthal : జాతీయస్థాయి పోటీలకు ముద్విన్ విద్యార్థులు ఎంపిక

కడ్తాల్ : మండల పరిధిలోని ముద్విన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ టోర్నికి ఎంపికైన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 2019లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తేజ, కావ్య, ప్రశాంత్, శివమనోహర్లు, ఈ నెల 24న హర్యానాలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహ, మాస్టర్లు సతీశ్‌కుమార్, మహేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

