Vikarabad : సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ.. ఎస్పీ నారాయణ

మోమిన్‌పేట : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కొల్కుంద గ్రామంలో సర్పంచ్ కొనింటి సురేశ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా 50 శాతనికి పైగా నేరాలను అదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని అందుకే ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని తెలిపారు.
గ్రామంలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినందుకు సర్పంచ్‌ను అభినందించారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రషీద్, డీఏస్పీ సంజీవరావ్, సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్‌గౌడ్, ఎంపీటీసీ శ్రీదేవి బుజంగం, ఉప సర్పంచ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి సుమిత, గ్రామస్తులు కుమార్, అశోక్, ఖాజ పాషా, సిద్ధన్న, ప్రవిణ్, బస్వరాజ్, మల్లన్న, చెన్నరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

