Patnam Mahender Reddy | వైద్యం వికటించి మహిళ మృతి.. పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా
Patnam Mahender Reddy | వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అయితే సదరు మహిళ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.
Patnam Mahender Reddy | చేవెళ్ల టౌన్, ఫిబ్రవరి 18: వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అయితే సదరు మహిళ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన మమతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. అయితే సోమవారం నాడు ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో మెహిదీపట్నంలోని ప్రీమియర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మమత మార్గమధ్యలోనే మృతిచెందింది. అయితే ఇంజెక్షన్ వికటించడంతోనే మమత మృతిచెందిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రి ఎదుట మృతదేహం ఉంచి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.

Mamatha
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

