Shadnagar : మీ సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తాం..
షాద్‌నగర్ : మైనింగ్ తవ్వకాలపై గ్రామ ప్రజల సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి వివరిస్తామని జిల్లా అధనపు కలెక్టర్ తిరుపతిరావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి దయానంద్ అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్పల్లి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ తవ్వకాలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించవనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. మైనింగ్ తవ్వకాల ద్వారా ఈ ప్రాంత ప్రజల జీవన విధానానికి విగాదం కలిగించే విధంగా పనులు జరుగవని, తవ్వకాలపై సందేహాలు, ఇతర సమస్యలు ఉంటే నేరుగా చేపొచ్చని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కంసాన్పల్లి, విఠ్యాల, గిరాయిగుట్ట గ్రామాల ప్రజలు తమ సందేహాలు, సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో విఠ్యాల, కంసాన్పల్లి, గిరాయిగుట్ట గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

