Home
Rangareddy
Rangareddy Appropriate Position For Those Who Have Joined The Party Mla Kale Yadayya
Rangareddy : పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం.. ఎమ్మెల్యె కాలె యాదయ్య

శంకర్పల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యె కాలె యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్‌కి చెందిన శంకర్పల్లి ఏఎంసీ మాజీ డైరెక్టర్ మాణిక్‌రెడ్డి చించల్ పేట్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తారతమ్యాలు లేకుండా ఆదుకుంటున్నారని తెలిపారు. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. టీ
ఆర్ఎస్లో చేరిన వారికి సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, స్థానిక ఏఎంసీ డైరెక్టర్ శ్రీకాంత్ (జంగయ్య), నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

