దుండగల్లో దొంగల హల్చల్.. వరుస ఇళ్లలో చోరీ
వరుస ఇళ్లలో చోరీ | మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు.

మేడ్చల్ : మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు. మరో 3 ఇండ్లలోనూ చోరీ చేసేందుకు యత్నించినా సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. చోరీలకు సంబంధించిన ఆధారాలేవీ లభించుకుండా దుండగులు తెలివిగా ఇళ్లలోని సీసీకెమెరాలను ధ్వంసం చేశారు.
ఉదయం చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఆయా ఇళ్లను పరిశీలించారు. సమీపంలోని సీసీఫుటేజీలను పరిశీలించి ఐదుగురు దొంగలు ఇందులో పాల్పంచుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగాలోకి దిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

