ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు : ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

చర్లపల్లి, ఆగస్టు : నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ కల్ప వద్ద ప్రభుత్వ స్థలంలోని కంచెను తొలగించిన వారిపై చర్యలు తీసుకొవాలని కొరుతూ కాలనీవాసులు మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర గృహ కల్ప కాలనీలోని ప్రభుత్వ స్థలంలో వేసిన కంచెను తొలగించిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకొవాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు.
పలు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి కంచెలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు రోశయ్యగౌడ్, బత్తిని భాస్కర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు ముత్యాలు, సాగర్‌గౌడ్, వెంకన్న, మోహన్‌కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు ఎంపెల్లి పద్మారెడ్డి, డప్పు గిరిబాబు, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, బొడిగె రాజుగౌడ్, శ్రీధర్, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

