విషాదంతం | శవమై తేలిన తుర్కపల్లి బాలుడు
తుర్కపల్లి | తుర్కపల్లిలో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదంతమైంది. అప్పటివరకు తమ కళ్లముందే ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.

మేడ్చల్: తుర్కపల్లిలో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదంతమైంది. అప్పటివరకు తమ కళ్లముందే ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే ఐదేండ్ల పసివాడి నీటికుంటలో విగతజీవిగా కనిపించాడు. అప్పటివరకు తమ కుమారుడు మళ్లీ వస్తాడనుకున్న అతని తల్లిదండ్రులకు చివరికి కన్నీరే మిగిలింది.
మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలోని ఓ వెంచర్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు పనిచేస్తుండగా.. వారి ఐదేళ్ల కుమారుడు యువరాజ్ అక్కడే ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా బాలుడు కనిపించకపోవంతో కంగారుపడ్డ కన్నవారు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ జాడ కనిపించకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం సాయంత్రం బాలుడి ఆచూకీ కోసం గాలించారు. చివరకు రాత్రి పూట ఓ నీటికుంటలో ఆ పసివాడి మృతదేహం కనిపించింది. నీటికుంటలో ప్రాణంలేని యువరాజ్‌ను చూసి గుండెలవిసేలా రోధించారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Boy
- Died
- Medchal
- Turkapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

