ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర సర్కారు వివక్షను ప్రదర్శిస్తున్నది. ట్రిపుల్ ఆర్‌లో భాగంగా ఉత్తర భాగానికి ఒక విధంగా, దక్షిణ భాగానికి మరోలా వ్యవహరిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అ�