ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలి : డీసీ రవికుమార్

కేపీహెచ్‌బీ కాలనీ: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకుని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. గురువారం మూసాపేట సర్కిల్లోని అవంతినగర్, రాజీవ్‌గాంధీనగర్, కేపీహెచ్‌బీ కాలనీలలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ప్రతిరోజూ రెండు ప్రాంతాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్, మరో రెండు కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి, రెండు డోస్ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

