Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Balmuri Venkat | ప్రగతినగర్ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆద్వర్యంలో వృద్దాశ్రమం నిర్మాణం కోసం కొనుగోలు చేసిన ట్రస్ట్స్ భూమిని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి కబ్జాకు యత్నిస్తున్నట్లు సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని గేటు ముందు సీపీఎం నాయకులు గేటు ముందు ధర్నాకు దిగారు.
Balmuri Venkat | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలో 259/9లో కొందరు ట్రస్ట్ భూమి కబ్జా చేస్తున్నారని సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రగతినగర్ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆద్వర్యంలో వృద్దాశ్రమం నిర్మాణం కోసం కొనుగోలు చేసిన ట్రస్ట్స్ భూమిని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి కబ్జాకు యత్నిస్తున్నట్లు సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని గేటు ముందు సీపీఎం నాయకులు గేటు ముందు ధర్నాకు దిగారు.
ట్రస్ట్‌కు మద్దతుగా ధర్నాకు దిగిన కబ్జాను అడ్డుకున్న సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అనుచరులు రాళ్లు, బీర్ సీసాలు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఘర్షణ చోటుచేసుకుంది. బల్మూరి వెంకట్ వెనుకుండి భూ కబ్జామంత్రాంగం నడిపిస్తున్నాడని సీపీఎం నేతలు ఫైర్ అయ్యారు. సమాచారమందుకున్న పోలీసుల ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బ్రేకింగ్ న్యూస్
వృద్ధాశ్రమం కోసం కొన్న భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
కబ్జాను అడ్డుకున్న సీపీఎం నాయకులపై దాడి చేసిన బల్మూర్ వెంకట్ అనుచరులు
మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామ పరిధిలోని 259/P సర్వే నంబర్లో గల 3.35 ఎకరాల భూమిని కబ్జా చేసిన బల్మూర్ వెంకట్
వృద్ధాశ్రమం కోసం పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసిన వైనం
ట్రస్ట్‌కు మద్దతుగా ధర్నాకు దిగిన సీపీఎం నాయకులపై రాళ్లు, బీర్ సీసాలు, కర్రలతో దాడి చేసిన బల్మూర్ వెంకట్ అనుచరులు
గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పినా పట్టించుకోని పోలీసులు
గాయపడిన నిరసనకారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
— Telugu Scribe (@TeluguScribe)
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

