యువత రక్త దానం చేయాలి : డీసీసీ పద్మజ

వినాయక్‌నగర్ : రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని డీసీపీ పద్మజ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో పీవీఆర్ గార్డెన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజ మాట్లాడుతూ కరోనా వ్యాధితో బాధపడుతున్న వారితో పాటు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను రక్షించడానికి రక్తం ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడానికి యువతలో ప్రేరణ కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామలింగరాజు, సీఐ గంగాధర్, డీఐ కిరణ్, ఎస్సైలు నవీణ్, మాజిద్అలీ, గోపి, నాయకులు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

