RTC | ఆర్టీసీ ట్రాన్స్స్పోర్ట్అకాడమీ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆర్టీసీ ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అపర్ణ కళ్యాణి మంగళవారం ప్రకటనలో కోరారు.
శామీర్‌పేట, సెప్టెంబర్ 1 : ఆర్టీసీ ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అపర్ణ కళ్యాణి మంగళవారం ప్రకటనలో కోరారు. టీజీఎస్ ఆర్టీసీ హకీంపేంట ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో డీజిల్ మెకానిక్(1 సంవత్సరం), మోటాల్ మెకానిక్(2 సంవత్సరాలు) కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 దరఖాస్తులకు చివరి తేది అని పూర్తి వివరాల కోసం 9391072283 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
BCCI | బుమ్రా వచ్చేశాడు.. మళ్లీ భారత టీ20 స్క్వాడ్‌లో ఆ ముగ్గరు..!
ENE Repeat | గెట్ రెడీ ఫర్ సీక్వెల్.. తరుణ్ భాస్కర్ ENE Repeat టీం క్రేజీ వీడియో
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

