గంజాయి ఐస్‌క్రీమ్.. స్వీట్లు
హోలీ పండుగ సందర్భంగా నగరంలోని పలు చోట్ల ఆబ్కా రీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేశా రు. ఇందులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్ లు, 32గాంజా గోలీలు, 108 బర్ఫీ స్వీట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
- నిందితుల అరెస్టు
సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ ) : హోలీ పండుగ సందర్భంగా నగరంలోని పలు చోట్ల ఆబ్కా రీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేశా రు. ఇందులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్ లు, 32గాంజా గోలీలు, 108 బర్ఫీ స్వీట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం.. ధూల్‌పేట్‌కు చెందిన సత్యనారాయణ హోలీ పండుగ సందర్భంగా కుల్ఫీ ఐస్‌క్రీమ్ లో గంజాయి కలిపి విక్రయిస్తున్నా డు. ఎస్టీఎఫ్ బృందాలు లోయర్ధూల్పేటలోని సత్యనారాయణ నివాసంపై దాడులు జరిపి అరెస్టు చేశాయి. మరో కేసులో గంజాయితో తయారు చేసిన మత్తు గోలీలు విక్రయిస్తున్న బల్దేవ్సింగ్ను అరెస్టు చేసి, అతడి నుంచి 32 గంజాయి గోలీలను స్వాధీ నం చేసుకున్నారు. అలాగే గంజాయి తో తయారు చేసిన బర్ఫీ మిఠాయిలు విక్రయిస్తున్న గంగాధర్‌ను అరెస్టు చేశారు. 108 మత్తు మిఠాయి బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

