ఆమనగల్లు పట్టణంలో మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, కంఠ మహేశ్వరస్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బోనమెత్తుకుని సెల్ఫీ దిగుతున్న చిన్నారి