అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లోకి..
బీఆర్ఎస్ పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి , సంక్షే మ పథకాలు ప్రభుత్వం ప్రకటించిన మ్యా నిఫెస్టోకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- పార్టీలో చేరిన వారికి అండగా ఉంటా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఆమనగల్లు/తలకొండపల్లి, నవంబర్ 14: బీఆర్ఎస్ పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి , సంక్షే మ పథకాలు ప్రభుత్వం ప్రకటించిన మ్యా నిఫెస్టోకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో మంగళవారం మాడ్గుల మండలం గిరికొత్తపల్లికి చెందిన యాదవ సంఘం నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు దాదాపు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చై ర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి , కార్యకర్తకు అండగా ఉంటానని, పార్టీని నమ్ముకుని వచ్చిన వారిని కంటికి రెప్పలా కాపాడుతామని అన్నారు. ఈనెల 30న జరగబోయే ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కోరారు. అంత కు ముందే ఆమనగల్లు పట్టణంలోని పోచ మ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాడ్గుల మండ లం అప్పరెడ్డిపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాంరెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని , గోలీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మృతదేహాన్ని సందర్శించి, పాడే మోసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు, నేనావత్ పత్యానాయక్, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ఖలీల్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, నారాయణ, ఎంపీటీసీలు కుమార్, జైపాల్‌రెడ్డి, రఘు, రాములు, జహంగీర్, అల్లాజీ, సాయిలు, రమేశ్, తోట కృష్ణ, బీఆర్ఎస్ యూత్ వింగ్ జిల్లా నాయకులు ప్రసాద్, వెంకటేశ్, కిరణ్, సైదులు, జగన్, గోపి, అచ్చయ్య, రామలింగం, చాంద్ పాషా నాయకులు లండం యాదయ్య, మైసయ్య, హనీఫ్, అక్బర్, అప్సర్, వరికుప్పల గణేశ్, గణేశ్, రేవల్లి యాదగిరి, రాము, శివ, శ్రీకాంత్, పాషా, హైమద్ పాషా, శేఖర్, మహేశ్ ఉన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి
అభివృద్ధికి మరోసారి పట్టం కట్టాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డులోని శ్రీనివాసకాలనీ, బుడగ జంగాల కాలనీల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకుడు బన్నే శేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, నాయకులు అర్జున్ రావు, పత్యానాయక్, సయ్యద్ ఖలీల్, శ్రీనివాస్, నారాయణ, కుమార్, రఘు, ఉప్పుల రాములు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను మళ్లీ ఆశీర్వదించాలి
తెలంగాణలో సంక్షేమ పాలన అందాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలంలోని వెంకట్రావుపేట, గట్టుఇప్పలపల్లిలో ప్రచారం చేశా రు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను గెలిపించాలని పిలుపు నిచ్చా రు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నిర్మల, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సిం హ, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెం ట్ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు జయమ్మ, గోపాల్‌నాయక్, మైమావతి, చంద్రయ్య, లక్ష్మన్‌నాయక్, ఈశ్వర్‌నాయక్, మాజీ సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, నాయకులు శరత్‌చంద్రశర్మ, వెంకటయ్య, దశరథ్‌నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

