NRI | ఖతార్‌లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవo
ఖతార్ : టీఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖతార్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఖతర్ యువజన విభాగం అధ్యక్షుడు చింతకుంట మహేందర్ మాట్లాడుతూ..2001 లో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పాలనలోను తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జ్ సుందరగరి శంకర్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి ఎల్లయ్య , మాసం రాజారెడ్డి, కందురి రాజు, మోతే ప్రవీణ్, మిస నర్సయ్య, బత్తిని భాస్కర్‌గౌడ్, సంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- emergence day
- Nri
- Qatar
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

