NRI | అంతర్జాతీయ కవి సమ్మేనంలో మెరిసిన మంజీత కుమార్
హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ఆజాదీకా అమృత మహోత్సవ్’ ఉత్సవాలను పురస్కరించుకొని పలు సామాజిక అంశాలపై అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో హైదరాబాద్కు చెందిన కవయిత్రి మంజీత కుమార్ ఎంపికై దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలపై రాసిన కవితను వినిపించారు. మంజీత రాసిన కవిత అందరిని ఆలోచింపజేసింది. అంతర్జాతీయ వేదికపై తనకు అవకాశం కల్పించిన తానా నిర్వాహకులకు మంజీత కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

