KTR Birthday | ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.టి. రామారావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో అనిల్ బైరెడ్డి నాయకత్వంలో రక్తదానం నిర్వహించారు.
మెల్బోర్న్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.టి. రామారావు జన్మదినం ( KTR Birthday ) సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో అనిల్ బైరెడ్డి నాయకత్వంలో రక్తదానం నిర్వహించారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్ ’ కార్యక్రమంలో భాగంగా మెల్బోర్న్లో నిర్వహించిన రక్తదాన ( Blood Donations ) కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

అనంతరం కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రక్తదాతకు, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో అనిల్ బైరెడ్డి, రమేష్ ముత్యాల, కార్తీక్, సత్య, గుండ సాయిరాం రెడ్డి, దినేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

