NRI | సింగపూర్ వేదికగా ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’
Nri | ప్రముఖ గాయకుడు ఘంటసాల శతజయంతి సందర్భంగా ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ పేరుతో 366 రోజులపాటు స్వర రాగ మహాయాగం నిర్వహించనున్నారు.

సింగపూర్ : ప్రముఖ గాయకుడు ఘంటసాల శతజయంతి సందర్భంగా ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ పేరుతో 366 రోజులపాటు స్వర రాగ మహాయాగం నిర్వహించనున్నారు.
‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్, ‘వంశీ ఇంటర్నేషనల్’ & ‘శుభోదయం గ్రూప్స్’ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
366 రోజులపాటు నిర్వహింపబడే ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ లో భాగంగా సింగపూర్ గాయకులచే 58 వ రోజు కార్యక్రమం జనవరి 30, 2022 సమయం: 12:30 గంటలకు (సింగపూర్ కాలమానం) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ కింది లింక్స్ లో చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.
https://www.facebook.com/events/2799312443705780/
https://www.youtube.com/watch?v=xJDLIPIYMvY
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

