NRI | టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
దక్షిణాఫ్రికా : టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రతి సంవత్సరం చలికాలంలో సౌత్ ఆఫ్రికాలోని పలు ప్రదేశాలలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నది. కాగా, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా జోహాన్స్ బర్గ్‌లోని మిడ్రాండ్ పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, హరీశ్ రంగా ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి సీఎం కేసీఆరే స్ఫూర్తి అన్నారు.

సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు సేవ చేస్తున్నారు. అదే పంథాలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ ద్వారా తమకు తోచిన వింధంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మిడ్రాండ్ పోలీస్ శాఖ స్పోక్స్ పర్సన్ మబులానే మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఎన్నో రకాల కమ్యూనిటీ సర్వీసెస్ ని నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖకు సౌత్ ఆఫ్రికా పోలీస్ తరపున ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Blankets
- CM KCR
- Nri
- South Africa
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

