Deeksha Divas | కేసీఆర్ త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే దీక్షా దివస్ : మహేష్ బిగాల
Deeksha Divas | తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్(KCR) చేపట్టిన దీక్షను గుర్తు చేసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దీక్షా దివాస్(Deeksha Divas) ను ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల(Mahesh Bigala) తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్(KCR) చేపట్టిన దీక్షను గుర్తు చేసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దీక్షా దివాస్(Deeksha Divas) ను ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల(Mahesh Bigala) తెలిపారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని తెలిపారు.
లండన్ , అమెరికాలోని ఫ్లోరిడాలో, ఆస్టిన్, టెక్సస్‌లో, వివిధ రాష్ట్రాల్లో ,ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో, మలేషియా, న్యూజిలాండ్ లో, యూఏఈ (UAE) , డెన్మార్క్ , సౌత్ ఆఫ్రికా, ఖతర్, కువైట్, టాంజానియా తదితర దేశాలలో దీక్షా దివస్ ఘనంగా జరుపుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేసీఆర్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించుకోవడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు దీక్షా దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించినట్లు తెలిపారు. కేసీఆర్ దీక్ష చరిత్ర గతినే మార్చి వేసిందని, ఉద్యమం సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

