WCDSCD Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
WCDSCD Medchal-Malkajgiri Recruitment | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఖాళీగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
WCDSCD Medchal-Malkajgiri Recruitment | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఖాళీగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానిక జిల్లాకు చెంది ఉండి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్. సోషల్ వర్కర్, కౌన్సెలర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను జిల్లా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ, మేడ్చల్ మల్కాజ్గిరి అడ్రస్‌కు పంపించాలి).
జీతం: నెలకు రూ.15600 నుంచి రూ.27804 వరకు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: జూన్ 24
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్ : https://medchal-malkajgiri.telangana.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంపీ చామల కనిపించడం లేదంటూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Minister Seethakka | మహిళతో కాళ్లు మొక్కించుకున్న మంత్రి సీతక్క.. వీడియో
సంబంధం ఉన్న పోలీస్ అధికారిని.. ముగ్గురితో కలిసి హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
ప్రమాద రహిత సింగరేణి.. నూతన కార్మిక భద్రతా నిబంధనలపై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

