UPSC Recruitment | యూపీఎస్సీలో 146 పోస్టులు
UPSC Recruitment 2023 | రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment 2023 | రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, ఫొరెన్సిక్ ఆడిట్, రెగ్యులేషన్స్ ఇన్ఫర్మేషన్ తదితర విభాగాలలో ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 146
పోస్టులు: రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ఇంజినీర్ తదితరాలు.
విభాగాలు: ఆడిట్, రెగ్యులేషన్స్ ఇన్ఫర్మేషన్, సివిల్, ఎలక్ట్రికల్, ఫొరెన్సిక్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 30 నుంచి 35 ఏండ్లు మించకుడదు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయసులో మినహాయింపు ఉంటుంది).
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.25.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 27
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

