e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మేనేజర్‌ పోస్టులు

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మేనేజర్‌ పోస్టులు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (RFCL) అస్టిస్టెంట్‌ మేనేజర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తికలిగినవారు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌, ఏఎంఐఈ చేసినవారు అర్హులని తెలిపింది.
మొత్తం ఖాళీలు: 16
ఇందులో అసిస్టెంట్‌ మేనేజర్ 1‌, మేనేజర్ 1‌, సీనియర్‌ మేనేజర్ 1‌, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్‌) 2‌, మెకానికల్‌ మేనేజర్‌ 1, సివిల్‌ మేనేజర్‌ 1, ఐటీ డిప్యూటీ మేనేజర్‌ 1, ఐటీ మేనేజర్‌ 1, అకౌంట్స్‌ ఆఫీసర్ 1‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 3, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ 2, మెటీరియల్స్‌ మేనేజర్‌ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌, ఇఎస్సీ ఇంజినీరింగ్‌ చేసి ఉండాలి. అకౌంట్స్‌ ఆఫీసర్‌ సీఏ లేదా సీఎంఏ లేదా ఎంబీఏ, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంబీబీఎస్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పోస్టుకు ఎంబీఏ, మెటీరియల్స్‌ మేనేజర్‌ పోస్టుకు ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 22
వెబ్‌సైట్‌: nationalfertilizers.com

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement