RCFL Recruitment 2023 | ఆర్సీఎఫ్ఎల్లో ఆఫీసర్ పోస్టులు
RCFL Recruitment 2023 | ఆఫీసర్ Officer (Finance), సీనియర్ ఆఫీసర్ Senior Officer (Finance), మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్సీఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
RCFL Recruitment 2023 | ఆఫీసర్ Officer (Finance), సీనియర్ ఆఫీసర్ Senior Officer (Finance), మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్సీఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్స్, మెడికల్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్.
విభాగాలు: ఫైనాన్స్, మెడికల్
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత
జీతం : నెలకు రూ.40000బ నుంచి రూ.2లక్షలు
ఎంపిక : పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
పరీక్ష విధానం : పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, జనరల్ అవేర్నెస్/కంప్యూటర్ పరిజ్ఞానంలో నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

