National Institute of Oceanography Recruitment 2023 | మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గోవాలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (ఎన్ఐఓ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
విభాగాలు : మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20000 నుంచి రూ.31000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: hrdg@nio.org
చివరి తేది: జూన్ 04
వెబ్సైట్ : https://www.nio.org/vacancies