MECON Recruitment | ఫార్మసీ విభాగంలో జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన మెకాన్ లిమిటెడ్ (MECON Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఫార్మసిస్ట్‌గా కనీసం 2 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 02
పోస్టులు : జూనియర్ ఆఫీసర్ (ఫార్మసీ)
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఫార్మసిస్ట్‌గా కనీసం 2 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 32 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.35200
ఇంటర్వ్యూ వేదిక : MECON Limited, Doranda, Ranchi, Jharkhand – 834002.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఇంటర్వ్యూ తేది: జూలై 25
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి 11:30 వరకు.
వెబ్సైట్ : http://www.meconlimited.co.in/