RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
Vizag Steel | రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) పరిధిలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్

హైదరాబాద్: రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) పరిధిలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అన్లైన్ అప్లికేషన్లు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. బీటెక్ లేదా డిప్లొమా చేసినవారు అర్హులని వెల్లడించింది. ఈనోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 150
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 110, టెక్నీషియన్ అప్రెంటిస్ 40 చొప్పున ఉన్నాయి.
అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటల్లర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 11
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 18
వెబ్సైట్: vizagsteel.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

