ECIL Recruitment 2023 | సీనియర్ డీజీఎం (Senior Dgm), డిప్యూటీ మేనేజర్ (Deputy manager), మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్, డిప్లొమా, న్యాయశాస్త్రంలో డిగ్రీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : సీనియర్ డీజీఎం, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్, డిప్లొమా, న్యాయశాస్త్రంలో డిగ్రీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.240000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 17
వెబ్సైట్ : http://careers.ecil.co.in
Electronics Corporation of India Limited (ECIL)