Telangana Govt Jobs | పదో తరగతి అర్హతతో.. శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
DHEW Recruitment 2023 | డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (డీహెచ్ఈడబ్ల్యూ), డొమెస్టిక్ వయిలెన్స్ సెల్ (హైదరాబాద్) లో.. ఎక్స్పర్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ), ఎంటీఎస్, అకౌంట్స్ అసిస్టెంట్, లీగల్ కౌన్సెలర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ విభాగం ప్రకటన విడుదల చేసింది.
DHEW Hyderabad Recruitment 2023 | డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (డీహెచ్ఈడబ్ల్యూ), డొమెస్టిక్ వయిలెన్స్ సెల్ (హైదరాబాద్) లో.. ఎక్స్పర్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ), ఎంటీఎస్, అకౌంట్స్ అసిస్టెంట్, లీగల్ కౌన్సెలర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ విభాగం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : ఎక్స్పర్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ), ఎంటీఎస్, అకౌంట్స్ అసిస్టెంట్, లీగల్ కౌన్సెలర్ తదితరాలు
అర్హతలు : పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయస్సు : లీగల్ కౌన్సెలర్ పోస్టుకు 25 నుంచి 40 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ, కలెక్టరేట్ ఆవరణ, మొదటి అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలి.
చివరితేదీ : ఏప్రిల్ 18
వెబ్సైట్ : https://wdcw.tg.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

