CMRL Recruitment | నెలకు రూ.2 లక్షల జీతంతో.. సీఎంఆర్ఎల్లో మేనేజర్ పోస్టులు
CMRL Recruitment 2023 | జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి చెన్నై కేంద్రంగా ఉన్న చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
CMRL Recruitment 2023 |ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితర విభాగాలలో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి చెన్నై కేంద్రంగా ఉన్న చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 25 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 17
పోస్టులు : జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితరాలు
విభాగాలు : ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 25 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30 నుంచి 55 ఏండ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.60000 నుంచి రూ.2.3లక్షల వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 04
వెబ్సైట్ : https://chennaimetrorail.org/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

