AJNIFM Recruitment 2023 | అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి హరియాణా రాష్ట్రంలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన అరుణ్‌జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఏజేఎన్ఐఎఫ్ఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎల్ఎల్బీ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎల్ఎల్ఎం, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి ఎల్ఎల్బీ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎల్ఎల్ఎం, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.50000 నుంచి రూ.2 లక్షలు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సెక్టార్-48, పాలి రోడ్, ఫరీదాబాద్ 121 001 (హర్యానా). అడ్రస్‌కు పంపాలి.
చివరి తేది: జూన్ 14
వెబ్సైట్ : https://www.ajnifm.ac.in/