AIIMS Kalyani Recruitment 2023 | న్యూరోసర్జరీ, కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కళ్యాణికి చెందిన ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ప్రారంభంకాగా.. ఆన్లైన్ ద్వారా జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 121
పోస్టులు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: న్యూరోసర్జరీ, కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : ఇంటర్వ్యూ మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000.
చివరి తేది: జూన్ 10
వెబ్సైట్: https://aiimskalyani.edu.in/
ఇంటర్వ్యూ వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ, అంతస్తు, ఎయిమ్స్ కమిటీ రూమ్, కళ్యాణి, పిన్ -741245.