విద్యార్థులను చితకబాదిన వార్డెన్
ధూమపానానికి అలవాటు పడుతున్నారని ఓ వార్డెన్ విద్యార్థులను చితకబాదిన ఘటన మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో వెలుగుచూసింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లి దండ్రులు మంగళవారం హాస్టల్‌కు చేరుకొని వార్డెన్‌తో వాగ్వాదానికి దిగారు.
- ధూమపానానికి అలవాటు పడ్డారని..
- చందూర్ బీసీ వసతి గృహంలో ఘటన
- జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారిణి విచారణ
మోస్రా(చందూర్), ఆగస్టు 11: ధూమపానానికి అలవాటు పడుతున్నారని ఓ వార్డెన్ విద్యార్థులను చితకబాదిన ఘటన మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో వెలుగుచూసింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లి దండ్రులు మంగళవారం హాస్టల్‌కు చేరుకొని వార్డెన్‌తో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలను వాతలు వచ్చేలా కొట్టడమేంటని ప్రశ్నించారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు తెలియజేయాలని, కానీ ఇలా చితకబాదితే ఎలా అంటూ వార్డెన్‌తో గొడవకు దిగారు.
ఈ విషయంపై వార్డెన్‌ను వివరణ కోరగా.. విద్యార్థులను తన సొంత పిల్లలుగా చూసుకుంటున్నానని, చెడు వ్యసనాలకు అలవాటు కావడంతో తప్పు దోవ పడుతున్నారని, భవిష్యత్తు పాడవుతుందని కోపంతో కొట్టినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారిణి భాగ్యవతి మంగళవారం వసతి గృహానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ నుంచి వివరాలు సేకరించారు. అధికారిణి వెంట సర్పంచ్ మాధవరెడ్డి ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

