కంఠేశ్వర్, జనవరి 29 : జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ ఫూల్ గ్రౌండ్లో నేడు (మంగళవారం)ఉమ్మడి జిల్లా స్థాయి (అండర్ -17) బాలబాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి సంగీతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 9701502241 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.