ఎంత ఘోరం.. చెరువులో పురుగుల మందు కలిపి చేపలను చంపేశారు

కోటగిరి : గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పురుగుల మందు కలపడంతో చేపలు చనిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాంగంగానగర్లో నివాసముండే కచ్చకాయల రాముకు చెందిన చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. చెరువులో ఉన్న 5 వేల చేపలు మృతి చెందాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వ సాయంతో సోంపూర్ శివారులో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులో 11 నెలల క్రితం 5 వేల చేప పిల్లలను వేశాడు.
చేపలు పట్టే వయసు వచ్చిన సమయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు వేశారు. బుధవారం ఉదయం చేపలకు దాణా వేయాలని చెరువు వద్దకు వెళ్లగా చేపలు మృతి చెంది ఉన్నాయని, చేపల మృతితో రూ. 2. 50 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు రాము ఆందోళన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

