Kotagiri | కోటగిరి లో ఘనంగా శ్రీ గణపతి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు
కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో సంకట వియోచన శ్రీ గణపతి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి దేవాలయంలో ఆలయ పూజారి దత్తాత్రి కులకర్ణి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
Kotagiri | కోటగిరి, ఆగస్టు 31 : కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో సంకట వియోచన శ్రీ గణపతి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి దేవాలయంలో ఆలయ పూజారి దత్తాత్రి కులకర్ణి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిశేకాలు చేశారు. అనంతరం ఆలయంలో పలువురు దంపతులు యజ్ఞం హోమం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గణపతి దేవాలయం అధ్యక్షుడు కూచి సిద్ధు, ప్రధాన కార్యదర్శి బొట్టే గజేందర్, గర్దాస్ కిరణ్, అశోక్, వెంకటేశం, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, పత్తి సాయిలు, పత్తి అబ్బయ్య, హనుమాన్లు, కునేపల్లి గంగారం, పోశెట్టి, ప్రభాకర్, శివలింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

