పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి
గతంలో నేరాలకు పాల్పడి లేదా నేర చరిత్ర కలిగి ఉండి జిల్లా నుంచి పారిపోయిన పాత నేరస్తులను గుర్తించడంపై సీపీ సాయిచైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటూ, మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే పాత నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
- ఆధునిక పరికరాలతో పోలీసుల తనిఖీలు
వినాయక్‌నగర్, మార్చి 8 : గతంలో నేరాలకు పాల్పడి లేదా నేర చరిత్ర కలిగి ఉండి జిల్లా నుంచి పారిపోయిన పాత నేరస్తులను గుర్తించడంపై సీపీ సాయిచైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటూ, మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే పాత నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
నేర చరిత్ర కలిగిన నిందితులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించారు. తెల్లవారు జామున ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వచ్చే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాల్లో ప్రయాణం చేసే వారిని లేటెస్ట్ టెక్నాలజీ పరికరాల సహాయంతో పరీక్షించారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా పాత నేరస్తులు జిల్లాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసే అవకాశం ఉంటుందని, అంతేగాకుండా పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని సులువుగా గుర్తించవచ్చని ఎస్‌హెచ్‌వో తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

